వనజ తాతినేని/VanajaTatineni

My blogs

About me

Gender Female
Location విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ , India
Introduction మనసు చెప్పిందే చేస్తాను నా గురించి చెప్పడం అంటే నేనొక బిడ్డకి " అమ్మ " ని అంతే ! అదే వో పెద్ద క్వాలిఫికేషన్, ఎవరిని అతిగా విశ్వసించకపోవడం యెల్లప్పుడూ ఆత్మ విశ్వాసంతో వుండటం నా బలం బలహీనత కూడా ! కవి మరియు రచయిత. “రాయికి నోరొస్తే” “కులవృక్షం” “ఈస్తటిక్ సెన్స్” కథా సంపుటాలు “వెలుతురు బాకు” కవితా సంపుటి.. వెలువరించాను.
Interests పఠనం, శ్రవణం, వ్రాయడం, నిశ్శబ్దంగా సేవ చేయడం
Favorite Movies మేఘసందేశం, సిరివెన్నెల, రుడాలి, భూమిక, సిల్సిలా, గైడ్, అమృత, ప్రణయం.
Favorite Music M.M.కీరవాణి స్వరకల్పన, భూపేన్ హజారిక పాటలేవైనా, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, రాజేష్ చేర్తాల వేణుగానం
Favorite Books మానవి (ఓల్గా), ప్రేమ్ చంద్, లియో టాల్స్టాయ్ రచనలు, ఆత్మకథలు .. ఇంకా అనేకం