Blogger
తెలుగోడు_చైతన్య
On Blogger since: September 2019
Profile views: 1,923

My blogs

About me

GenderMale
IndustryEducation
Occupationటీచింగ్
Locationకమ్మవారిపాలెం(గ్రా), నల్లూరుపాలెం(పో), రేపల్లె మండలం, గుంటూరు జిల్లా పిన్: 522265, ఆంధ్రప్రదేశ్, India
LinksAudio Clip
Introductionసముద్రంలో ఎగిసే ప్రతి అల తీరాన్ని తాకాలనుకుంటుంది. కానీ తీరం మాత్రం ఎన్ని అలలు తాకిన నేను నీ హద్దు అంటుంది. ఈ రెండు సహజమే కానీ రెండింటి మధ్య నిలబడిన మనిషి మాత్రం మునిగిపోవడం నిజం.
Interestsబాషా-సాహిత్యాలు, కథలు, కవితలు, గేయాలు...మొదలగు వాటిపై మాట్లాడుట, పుస్తక పరిచయాలు - సమీక్షలు చేయుట మరియు సభాసమన్వయం.
Favorite moviesహితోపదేశం కాకున్నా సందేశం ఇచ్చే ప్రతి చలనచిత్రం మన మనసులోని భావాలకు చిత్రిక అవుతుంది. అవి స్నేహం కోసం, సంబరం, ఇద్దరుమిత్రులు, హ్యాపీడేస్...
Favorite musicపాత నుండి కొత్త వరకు వున్న సాహిత్యం ఇష్టం. కానీ సంగీతం కాదు సుమా....! 90 నాటి సంగీతంతో నాకు ఇప్పటికి నిద్రపడుతుంది. చలిగాలి తొంగి,చాంగురే,దోస్త్ మేరా దోస్త్, తేరి జీత్ మేరీ జీత్...
Favorite booksచదివే వాటికన్నా చదివించేవి ఇష్టం...మహాప్రస్థానం, స్వీయచరిత్రలు, ఆత్మకథలు, యాత్రా చరిత్రలు...

Your people want to make a statue in your honor. What will it be made out of and what victory will it commemorate?

భావవినిమయం లేని భాష బ్రతుకుతుందా?

Google apps
Main menu