తెలుగు

My blogs

About me

Introduction చీకటంటే నాకేవగింపు! చీకటి అశాశ్వతం! తల్లి గర్భంలో అఖండమైన వెలుగు - పుడమి గర్భంలో అద్భుతమైన మండే జ్వాల చీకటిని తరిమేసింది. పుట్టిన దగర నుండి జీవిత గమనమంతా వెలుతురే. ఈ వెలుగు శాశ్వతం! చీకటికి తావులేదు - వెలుతురు ప్రశాంతతనిస్తుంది. చీకటిని చూస్తే మనస్థాపం మరియు జాలి. అందుకే మహర్షి మహేష్ యోగి అన్నారు "Don't fight darkness - bring the light and darkness will disappear." అంటే - "చీకటిని చూసి బెంబేలెత్తి పోయి పోరాడకు - నిదానంగా వెలుతురు తెచ్చెయ్ చీకటి కనుమరుగౌతుంది"