దొరబాబు వొళ్ళంతా వెటకారమే
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Architecture |
| Occupation | 3d designer |
| Location | గుంటూరు , India |
| Introduction | పేరు :- అతల వితల సుతల తలా తల రసాతల అవిక్రమ పరాక్రమ కాటూరి వంసోద్వ ఉండ దొరబాబునుండ .... ఎప్పుడు పుట్టావ్ :- భూమి పుట్టాక చాల కాలం తర్వాత చదువు :- I A S , I P S లాంటివి చదువ దాము అనుకోని ........ చదువెందుకు సంక నాకా గురువెందుకు గుండుగీక అని ఎక్కువ సదవ లేదు ఎం పీకుతుంటారు :- katakam & associates ఆనై చిన్న కంపెనీ లో 3d deginner ఆనై పెద్ద జాబు చేస్తున్న గోల్స్ ఎమన్నా ఉన్నాయా :- అబ్బై హాకీ ఫుట్ బాల్ రాదండి ......ఓహ్ మీరనేది ఆశయాల అయితై అంబానీ అవుదమనుకుంటున్న ని హోబ్బీస్ :- వాట్చింగ్ మూవీస్ ప్లేయింగ్ కార్డ్స్ అండ్ చెస్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ వొళ్ళు అస్సలు అలిసిపోనివ్వను పెళ్లి అయ్యిందా :- పిల్ల ఉందా ని గురించి ఒక్క ముక్కలో సెప్పు :-నాగురించి చెప్పలంటై సేత కోటి లింగాల్లో ఒక బోడి లింగాన్ని (నోట్ :- అని నేను మాత్రమై అనుకోవాలి ఎవరన్న అంటే ఊరుకోను ) |
| Interests | playing chess , selling books , chatting with friends |
| Favorite movies | ఆకలి రాజ్యం |
| Favorite music | ఇళయరాజా పాటలు ఏవయిన |

