Blogger
పరిమళం
On Blogger since: November 2008
Profile views: 10,298

My blogs

About me

Introductionతెలుగు దేశంలో తెలుగు తెలిసిన తెలుగు మాత్రమే తెలిసిన ఒక సామాన్య గృహిణిని పెద్దగా చదువుకోలేదు, స్కూల్ డేస్ లోనే చదువుకు పుల్ స్టాప్ పెట్టాల్సివచ్చింది కొంచెం కట్టుబాట్లున్న మెట్టినిల్లు ప్రపంచాన్ని చూసింది యండమూరి వీరేంధ్రనాథ్ గారి రచనల్లో ........ ఇక ఇష్టాలు ...... కృష్ణుడు ...వెన్నెలా ... గోదావరి...... పువ్వులూ, పసిపాపల నవ్వులూ వర్షపు చినుకులు, సీతాకోక చిలుకలూ ఇలా..... చాలా.......... నన్ను నేను ఇలా పరిచయం చేసుకోవచ్చని నన్ను ప్రోత్సహించింది నా.... హితుడు........ స్నేహితుడూ.......... వాడికి....... చదువుతున్న మీకు......... కృతజ్ఞతలు
Google apps
Main menu