ఏకాంతపు దిలీప్

My blogs

About me

Gender Male
Industry Engineering
Occupation Consultant
Location India
Introduction భాష సంస్కృతికి జీవనాధారం. నా చుట్టూ ఉన్నవి నాకు నా భాషలోనే పరిచయమయ్యాయి. నా ఉనికిని చాటే నా ప్రాంతపు అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, నా ప్రాంతం ప్రపంచానికి వివిధ రంగాల్లో అందించిన జ్ఞానం నా భాషలోనే నిక్షిప్తమై ఉన్నాయి. నా భాష సంగీతానికి వన్నె తెచ్చిన భాష. నా భాషను నిలుపుకుంటే నా ఉనికిని చాటుకున్నట్టే. నా భాషని నిలుపుకుంటే నా సంస్కృతిని నిలుపుకున్నట్టే. నా భాషని చదివితే తర తరాలుగ నా వాళ్ళు నాకందించిన జ్ఞాన భాండాగారాన్ని సంరక్షించుకుంటున్నట్టే. ఇవన్నీ జరిగినప్పుడు నా నాగరికత కాల పరీక్షను తట్టుకుని విరాజిల్లుతుంది. నేను నిండైన ఆత్మాభిమానంతో ప్రపంచ పౌరులతో కరచాలనం చేస్తాను. ఇది నేను నా భాషలో నా భావాలని వ్యక్తపరిచే ప్రయత్నం...
Interests చదవడం, సంగీతం వినడం, రాయడం, ఏకాంతం, కబుర్లు వీటిల్లో ఎప్పుడు ఏది చెయ్యాలి అనిపిస్తే అది చేసెయ్యడం...
Favorite Movies ఎన్.టి.ర్ వి, కె.విశ్వనాధ్ వి, జంధ్యాల వి, శివ, గీతాంజలి, నిన్నే పెళ్ళాడతా, హం ఆప్కే హైన్ కౌన్, టైటానిక్, ఏ వాల్క్ టు రెమెంబెర్, ఏ వాల్క్ ఇన్ ద క్లౌడ్స్ ఇంకా చాలా చాలా...
Favorite Music ఏదైనా... సందర్భాన్ని బట్టి, మనసు తీరు బట్టి...
Favorite Books చందమామ, బాలమిత్ర, లజ్జ(తస్లిమా నస్రీన్, అనువాదం), మిట్టూరోడి కథలు(నామిని సుబ్రమణ్యం నాయుడు), అమరావతి కథలు(సత్యం శంకరమంచి), హిమజ్వాల (వడ్డెర చండీదాస్), ద క్లాస్, The Class, ద డాక్టర్స్, Doctors (రెండు ఎరిక్ సెహ్గల్ వి), ద ఫౌంటైన్ హెడ్, The Fountainhead (అయన్ రాండ్), ఆల్కెమిస్ట్, Alchemist, ఎలెవెన్ మినిట్స్, Eleven Minutes, (పాలో కొఇలో వి) ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం చదువుతున్నవి ... { గ్లిమ్ప్సేస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ (నెహ్రూ), Glimpses of World History, అన్నా కరేనిన, Anna Karenina, (లియో టాల్ స్టాయ్), సోఫీస్ వరల్డ్, Sophie's World, (జోస్టెన్ గార్డెర్), ద ప్రాడిగల్ డాటర్, The Prodigal Daughter, (జెఫ్రి ఆర్చెర్)... }