Blogger
జంగిల్ మహల్
On Blogger since: December 2011
Profile views: 652

My blogs

Blogs I follow

About me

IndustryPublishing
LocationIndia
Introductionతెలుగు సమాజంపై తమదైన ప్రభావం చూపిన, చూపుతున్న జ్ఞాత, అజ్ఞాత మిత్రుల విశిష్ట రచనలను వాటి ఆధార లింకులతో సహా ఒక చోట చేర్చి ఆసక్తి, అభిరుచి కలిగిన వారందరికీ అందించాలన్న తలంపే ఈ బ్లాగ్ రూపకల్పన ఉద్దేశం. గత ఆరేడు సంవత్సరాల పొడవునా ఆన్‌లైన్‌లోంచి సేకరిస్తున్న ప్రభావశీలమైన డేటాను వివిధ కేటగిరీలలో పొందుపర్చి అందించడమే ఈ బ్లాగ్ లక్ష్యం. స్వంత ఇల్లు, స్వంత ఆస్తి, స్వంత బ్యాంక్ ఖాతా, స్వంత జాబ్ తరహా వ్యక్తిగత ఆస్తికి సంబంధించిన భావనలకు ఈ బ్లాగ్ చాలా దూరం. మనుషులందరి సమిష్టి సృజనల సమాహారమే ఈ బ్లాగ్. స్వంతం అనే మాట వ్యక్తి రచన వరకు మాత్రమే పరిమితమవుతుంది కాని అది పంచిపెట్టే భావాలు, ఆలోచనలు మొత్తం మానవజాతి స్వంతం. ఈ బ్లాగ్‌లో ప్రచురితమవుతున్న ప్రతి కథనం కూడా పలు ప్రింట్, ఆన్‌లైన్ పత్రికలలో ఇదివరకే ప్రచురించబడినవే. ఇక్కడ ప్రచురించిన ప్రతి కథనానికి చివర ఆయా పత్రికల,సైట్ల లింకులను చూపడం జరుగుతోంది. ఇది ఆయా రచయితల సృజన పట్ల చూపించవలసిన కనీస కృతజ్ఞతగా భావిస్తున్నాను.
Interestsపుస్తక పఠనం, జీవిత పరిశీలన
Favorite moviesస్పార్టకస్, ది బ్యాటిల్‌షిప్ ఆఫ్ పొటెంకిన్, ది లాస్ట్ ఎంపరర్, ది థిన్ రెడ్ లైన్, టు లవ్ విత్ సర్, మల్లీశ్వరి, మాయాబజార్, మాభూమి
Favorite musicఉద్యమ సంగీతం
Favorite booksకన్యాశుల్కం, మాలపల్లి, హంపీ నుంచి హరప్పాదాకా, అమ్మ, స్పార్టకస్, రెండు మహానగరాలు, దిటవు గుండెలు, కాకలు తీరిన యోధుడు, ఉదయగీతిక, పెట్టుబడి పరిచయం, కమ్యూనిస్టు ప్రణాళిక, మహాప్రస్థానం, ఉద్యమ నెలబాలుడు, చెరబండరాజు కవితలు,
Google apps
Main menu