Varam

My blogs

About me

Gender Female
Industry Technology
Occupation SoftWare Engineer
Location Rajahmundry, Andhra Pradesh, India
Introduction నేనొక చిన్న పల్లెటూరి అమ్మాయి ని చిన్న అంటే నిజం గానే చిన్న పల్లెటూరు.. ములకల్లంక అని రాజమండ్రి దగ్గర ఉంది,, ఊ చిన్న బోర్డ్ స్కూల్ నుంచి ఇదిగో ఇలా ఈ సాఫ్ట్‌వేర్ లోకం లోకి ,,,,ఇంకా నా గురించి చెప్పనా?, ఆంధ్ర అమ్మాయి అంటే నేనే ఏమో ... :).... అమ్మ, నాన్న తమ్ముడు ..,కవిత్వం, బంధాలు,గోదావరి,స్నేహితులు,,,, ఇంకా ఇంకా ప్రకృతి,,,, ఇవి ఉంటే చాలు ఇంకేం వద్దు జీవితం లో అనుకునే ఓ .... వరం.....ఆది నా ముద్దు పేరు లెండి,,,,,, బావుందా?
Interests Writing Poetry
Favorite Books A Friend Of All.