Blogger
imaaya
On Blogger since: December 2008
Profile views: 353

About me

IndustryMilitary
Occupationపాముల ను పట్టడం, ఆడించడం
LocationTimbuktu, Tanzania
Introductionచాలా మంచి ప్రశ్న! అది తెలుసుకోవాలనే ప్రయత్నం, సంకల్పం. తెలుసుకున్న రోజున మర్చిపోకుండా బ్లాగర్ అకౌంటు తెరచి, ఇక్కడ నాలుగుముక్కలు రాసి పోతాను. మా ఊర్లో ప్రతి సంబరానికీ తప్పెట దరువు వేసే బృందం వస్తుంది. చొక్కాలు కూడా లేకుండా, ఒక పంచెకట్టు ఓ రెండు గుక్కలు సారాయి తో దరువు మొదలెట్టి అదేదో అద్భుతమైన లోకానికి తీసుకెళ్తారు.

సరిగ్గా అలాంటి బృందాన్ని ఒకదాన్ని తయారు చేసి ఫుల్లు గా సారాయి కొట్టి, తప్పెట కొట్టుకుంటూ హిమాలయాలవరకూ వెళ్ళాలి. ఇదే నా ఏకైక ఆసక్తి. మీలో ఎవరికైనా ఈ ఆలోచన నచ్చితే నన్ను సంప్రదించగలరు!
Interestsచూడండి: About Me
Favorite moviesనేను చాలా విశాల ధృక్పధం కలవాడిని. అందుకే అన్ని సినిమాలనూ సమానం గా అసహ్యించుకుంటాను. అసహ్యించుకోనివి కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకుని మీరేం చేస్తారు?
Favorite musicతప్పెట! డోలు!! శంఖం!!! మళ్ళీ తప్పెట.
Favorite books"మాయ నుంచి అ-మాయ వరకు, ఒక అయోమయ యాత్ర" - రచయిత imaaya. అనగా నేను కాని ’నేను’. మీకు మార్కెట్లో ఇప్పుడల్లా దొరకదు!
Google apps
Main menu