Blogger
Dr. Siddenky Yadagiri
On Blogger since: June 2016
Profile views: 795

My blogs

About me

GenderMale
IndustryEducation
OccupationTeacher
LocationSiddipet, Telangana, India
LinksAudio Clip, Wishlist
Introductionడా. సిద్దెంకి యాదగిరి, వృత్తి: స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు, సిద్దిపేట. ప్రవృత్తి : సాహిత్య సృజన. TeluguSiri _ Dr.Siddenky యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహణ. పుస్తకాలు: 1. మా తొవ్వ (2008) కవిత్వం. 2. బతుకు పాఠం (2014)Central University of Hyderabad లో తుడుం మహేశ్ గారు ఎం. ఫిల్ చేసారు https://archive.org/details/bathuku-patam-mphil లింక్ క్లిక్ చేసి చదవగలరు. అచ్చు(2020) కవిత్వం, 4. తప్ష (2016) కథలు (తెలుగు విశ్వవిద్యాలయం. 2019 ఉత్తమ కథా గ్రంథ పురస్కారం లభించింది), 5. మూడు గుడిసెల పల్లె (2023) కథలు. పరిశోధన : ‘‘తెలంగాణ పాటల్లో సామాజిక చిత్రణ’’ అను అంశంపై రాసిన సిద్ధాంత వ్యాసానికి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి పిహెచ్‌. డి పట్టా (2017). పత్ర సమర్పణలు, // సిద్ధిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2019. //Telugu State Resource Group of TGSCERT. one of the Editor to Jamboo Sahithi
InterestsPoetry, Short story Movie
Google apps
Main menu