Chinni

My blogs

About me

Location India
Introduction తెలుగమ్మాయిని.నా జీవితంలో జరిగిన సంఘటనలు నవ్వించినవైనా,నన్ను భాదపెట్టినవైనా వాటికి ఈ బ్లాగులో ఒక అక్షర రూపం ఇస్తున్నాను. నా జీవితం పైన ఎన్నో అశలు, వాటిని సాధించుకోవడానికి ఆశయాలు.. నా ఙ్ఞాపకాలు మరుగునపడి జీవిత ప్రవాహంలో కొట్టుకొనిపోకుండా వాటిని అపురూపంగా ఇక్కడ దాచుకునే చిన్ని ప్రయత్నమే ఈ బ్లాగు. అందరికీ ఉపయోగపడే విషయాలు వ్రాయాలన్న తపన ఉంది కాని వాటికి కూడా తొందర్లొనే పంచుకుంటాను.
Favorite Music All melodies