Kiran
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Science |
| Occupation | Scientist |
| Location | Chennai, Tamilnadu, India |
| Links | Audio Clip |
| Introduction | నా గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. ఆ మాటకొస్తే అసలు మొదలుపెట్టనేలేదు. కానీ, ఒకటి గమనించాను. జ్ఞానులు జ్ఞాని గా అనుకుంటున్నారు . మూర్ఖులు మూర్ఖుడంటున్నారు. వేదాంతులు వేదాంతినంటున్నారు. కాముకులు నన్ను కాముకుడంటారు. యోగులు యోగినంటున్నారు. మనుష్యులు మనిషినే అంటున్నారు. కాబట్టి బేధం నాలో లేదు. వారు చూసే విధానంలో ఉంది. నాకు మాత్రం నేను, కాలప్రవాహంలో ప్రస్తుత ద్రవ్యరాశిగా (ఈ శరీరం) మారిన శక్తిని అని అనిపిస్తుంది. నాకందరూ ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ లానే కనిపిస్తారు. భౌతికశాస్త్రం లో క్వాంటం మెకానిక్స్ బోధించే నాకు ఇలా అనిపించడంలో విచిత్రం ఏంలేదు. ఎవరైనా వారి కంటికి కనిపించినది చూసి (లేదా) చదివి, ఒక విషయం సత్యం అని, ఇంకొక విషయం అసత్యం అని, ఇదైతే ధర్మం అని, అదైతే అధర్మమ్ అని, తీర్మానాలు చేస్తుంటే నవ్వొస్తూంటుంది. నాతో ఏకీభవించే వారు తక్కువ మందే ఉంటారేమో. అందుకే అతి కొద్దిమంది స్నేహితులతో, కుటుంబంతో, పరిశోధనలతో కాలం గడుపుతూంటాను. అన్నట్టు మర్చిపోయా. నేను నాకున్న ఇష్టం కొద్దీ మనస్తత్వ శాస్త్రం/మనస్సు నియంత్రణ శాస్త్రం చదువుకుంటున్నాను. https://www.sumanascounselling.in/ అన్నమయ్య కన్నా గొప్ప శాస్త్రవేత్త ఎవరున్నారు లెండి. ఎవరికైనా సహాయ పడగలిగితే ధన్యుడను. కీర్తనల గురించి మీ అభిప్రాయాలను పంచుకోవాలంటే/మాట్లాడాలనుకుంటే ఒక్క మెయిల్ చెయ్యండి. లేదా ఈ నెంబరుకి కలవండి. 7550171061 |
| Interests | Listening to Annamayya sankeertanaas, Cooking, Research in science, watching Animal Planet, Gardening, thinking about nature, etc.. |
| Favorite movies | Annamayya, nuvvunaku nacchav, malleswari, radhagoplam, katti kantarao, bendu apparao, april 1 vidudala, attili sattibabu, pekata paparao, chupulukalasina shubhavela, jambalakidi pamba ...etc. |
| Favorite music | classical, Veena, classical and devotional songs sung by Mangalampalli Balamurali Krishna, SP Balu garu, Shobha Raju Madam and Balakrishna Prasad garu |
| Favorite books | Venkatachala vaibhavam, annamayya jeevitha charitra,Garuda puranam, Yandamuri novels, Amarakosam, Telugu literature, vedas and puranas..etc |
You've been entered in a shadow puppet contest. What's your best pose?
sleeping

