పిఆర్ తమిరి

My blogs

Blogs I follow

About me

Gender Male
Industry Communications or Media
Occupation జర్నలిస్ట్
Location విజయవాడ, ఆంధ్రప్రదేశ్, India
Introduction విజయవాడలో పాత్రికేయునిగా పనిచేస్తున్న నాకు తెలుగు సాహిత్యం అంటే, రచనలు చేయడమంటే మహా ఇష్టం. సాహిత్యాభిమానులతో స్నేహం, సమావేశాలు నిర్వహించడం మరింత ఇష్టం. శ్రీశ్రీ, ఆరుద్ర, శ్ర్రీరంగం నారాయణబాబు, తదితరులు అభిమాన కవులు. వరుణుడు పులకరించినపుడు, భానుడు ప్రచండుడైనపుడు కవితలు రాస్తుంటాను. మనసు కదిలినపుడు కథలు, ఎద కరిగినపుడు తీపిగురుతులు పదాలకెక్కిస్తుంటాను. మరికొన్ని మరోసారి....
Interests తెలుగులో రచన, సాహిత్యసమవేశాల నిర్వహణ, ప్రాచీన దేవాలయాల సందర్శన
Favorite Movies సంగీత ప్రాధాన్యం కలిగిన చిత్రాలు...ఎవరివైనా....
Favorite Music లలిత సంగీతం, జానపదం, సంకీర్తన గేయాలు
Favorite Books అమృతం కురిసిన రాత్రి, మహాప్రస్తానం, త్వమేవాహం, నూతిలో గొంతుకలు, గోర్కీ అమ్మ, మట్టిమనిషి, వగైరా, వగైరా.....