Blogger
kiran
On Blogger since: June 2011
Profile views: 143

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryStudent
Locationhyderabad, andhra pradesh, India
Introductionమొదటి సారి నేను ఎలాంటి వాడిని అని ఆలోచిస్తే నాకే ఏదోలా ఉంది. ఒక్కోసారి,అరె నేను మంచి వాడినే కదా అనిపిస్తుంది. ఇంకోసారి త్తూ ఎదవ అనాలనిపిస్తుంది. లైఫ్ కదా,రోజు ఒకేలా ఉండలేము. నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను(లోపల ఎడుస్తున్నపుడు కూడా). నాకో గొప్ప వీక్నెస్ ఉంది.నోటి దురద. పనిలోపని గొప్ప గుడ్ హాబిట్ కూడా ఉందండోయ్.ఎంకరేజ్ చేయటం. ఇంకా అందరితో ఒకేలా ఉండటం.వాడు ఫ్రండ్ అని వీడు ఎనిమి అని తేడా ఉండదు సుమీ. లోపాలు చెప్పాలంటే అబ్బో చాల ఉన్నాయ్.సిగ్గు,సేరం,మానం, మొహమాటం,.......ఇలాంటి జాతి లక్షణాలు ఒక్కటి కూడా లేవు.థాంక్ గాడ్. నేను ఎప్పుడు నాలానే ఉండాలనుకుంటాను.నేను అంటే నాకు చాలా ఇష్టం. ఒకటి మాత్రం కాంఫిడన్స్ తో చెప్తాను.నాకు నచ్చితే రిస్క్ ఉన్నా చేయటనికి ఇష్టపడతాను. లైఫ్ లో నాకు నచ్చిన ఒకే ఒక డైలాగ్-ఏది ఏమైనా సరే,LIFE SHOULD GO ONNN. న లైఫ్ లో న ఏజ్ కన్నా ఎక్ష్పిరిఎన్సెస్ ఎక్కువ.అందుకే తొందరగా నమ్మను(ఏ విషయం లో ఐన). చిన్న పెద్ద తేడా లేకుండా తొందరగా కలిసిపోతాను అండ్ చాల తొందరగా విడిపోతాను కూడా. స్ధిరంగా ఉండే మనస్తత్వం కాదు నాది.
Favorite moviescast away,ghost,apacalypto,pursuit of happiness,7g brundavan colony
Google apps
Main menu