స్వామి ( కేశవ )

My blogs

Blogs I follow

About me

Gender Male
Industry Engineering
Occupation Transmission & Distribution - Co-Ordinator
Location Ravulapalem/Hyderabad/Kolhapur., Andhrapradesh/Maharashtra.., India
Favorite Movies గీతాంజలి, మురారి, సింహాద్రి, గంగోత్రి, ఆర్య, వాన, మగధీర, వేదం, శంభో శివ శంభో ..
Favorite Music A.R. Rehman's, Devi Sri Prasad's, Old Melody's, Solo songs ..
Favorite Books అసావేరి, కొమ్మనాపల్లి గణపతి రావు (నేను మొదట సారి చదివిన నవల . ) రాధిక గారి " స్నేహమా " బ్లాగు చాలా బాగా నచ్చింది .ఆమె రచనలు చదివితే మనసు చాలా ప్రశాంతం గా వుంటుంది. ఒక్కోచోట అమ్మ లా హత్తుకుంటుంది ., మరోచోట కమ్మగా జోలపాడుతుంది .. శ్రీనివాస రాజు భాయ్ ( పడమటి గోదావరి రాగం ) - కొంచెం కామెడీ, కొంచెం సెటైర్స్, బోలెడంత ఫన్.. చాణక్య (శరచ్చంద్రిక)- సింపుల్, స్ట్రైట్ మెసేజ్ . గురి చూసి కొడతాడు సుభాషిణి(మట్టి మనసులు )- అమ్మాయి మనసు రాధిక (నాని ) .-అక్క, కొత్త కొత్త విషయాలు చాలా చెప్పుద్ది ( కదంబ పుష్పం లాంటివి ).